Best Amma Quotes in Telugu | Amma quotations with images in Telugu | ఆమ్మ కోట్స్

Post a Comment
Here are the best and emotional Amma quotes, Amma quotes with images in Telugu, Mothers day quotes in Telugu. Download and share Amma quotes in Telugu as whatsapp status.

Amma Quotes in Telugu
Amma Quotes in Telugu from teluguwishes.com

Amma in telugu in simple is written as అమ్మ or తల్లి. Every one loves their mothers. Mother is a God gift to us. Lets respect our mother and love her till our last breath.

If you want to show how much you care about your mother you can tell her I love you amma. On this page you can go through all Telugu Mother quotes, amma quotes images in Telugu and share them as whatsapp status.

You can send these amma quotes in telugu especially on Mothers day. For more information read Mothers Day Wishes Quotes Images In Telugu

From below you can view Amma wallpapers in Telugu, amma kavitalu in Telugu, Mothers day quotes in Telugu, Amma quotations in Telugu, amma quotes on love, amma prema quotes in telugu.

Amma Quotes In Telugu


తల్లి, తండ్రిని ప్రేమించలేని వారు ఎన్ని పూజలు చేసిన వ్యర్థమే.



కడుపులో తన్నుతున్నా కని పెంచేే బంధమే ఆమ్మ. కనిన తరువాత కడుపులో పెట్టుకుని చూసుకునే గొప్ప దైవమే...అమ్మ.



జీవితంలో అన్ని రకాల ప్రేమలు అనుభవించిన తరువాత ఒక్క సారి తిరిగి ఆలోచించు, అమ్మ ప్రేమను మించినది కనిపించదు.


Amma Quotes images in Telugu

అమ్మ చేసే ప్రతీ పని మన ఆనందంకోసమే.
మన ఆనందంలో తన ఆనందాన్ని చూసుకుంటుంది.



ఈ సృష్టిలో అందమైనది పువ్వు... నా దృష్టిలో అందమైనది... మా అమ్మ నవ్వు.



ఈ జన్మలో... దైవాన్ని చూసే భాగ్యం...
తల్లికి బిడ్డగా పుట్టడం, అమృతం పొందిన భాగ్యం...
అమ్మ పాలను సేవించడం.....
ఈ జీవితం ధన్యం. అమ్మ తొలిముద్దుతో.




తొలి అడుగులలో తడబాటులను బ్రతుకుబాటలలో పొరపాటులను సరిదిద్దేదే ...అమ




అమితమైన ప్రేమ అమ్మ..
అంతులేని అనురాగం అమ్మ.
అలుపెరుగని ఓర్పు అమ్మ..
అద్భుతమైన స్నేహం అమ్మ...
అపురూపమైన కావ్యం అమ్మ.
అరుదైన రూపం అమ్మ....





అమ్మ....ఈ ప్రపంచంలో మనల్ని చూడక ముందే ప్రేమించే ఒకే ఒక స్త్రీ..
నాన్న....ప్రేమికుడికంటే అమితంగా ప్రేమిస్తూ.. అన్నీతానై నిలిచే ఒకే ఒక్క మగాడు.





ఒక రోజు అమ్మ
ఇంకో రోజు నాన్నకి
ఈరోజు అమ్మనాన్నలకి
ఇది కాదు మన సంస్కృతి
అమ్మ తన ప్రాణం పణంగా పెట్టి మనకి ప్రాణం పోస్తుంది.
నాన్న తన జీవితాన్ని పణంగాపెట్టి మనకి జీవితాన్ని ఇస్తారు.
అలాంటి వాళ్ళని ఒక రోజు సంతోషంగా చూసుకుంటే కాదు..
వాళ్ళు జీవితాంతం సంతోషంగా ఉండేలా చూసుకోవాలి..
అదే మనం మన తల్లిదండ్రులకు ఇచ్చే కానుక.





జీవితంలో ఏది కోల్పోయిన తిరిగి పొందవచ్చు.. కానీ తల్లిదండ్రులను కోల్పోతే మరుజన్మ ఎత్తాల్సిందే....జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులను దూరం చేసుకోకు.. ఎందుకంటే.. బ్రహ్మ జీవం మాత్రమే పోస్తాడు.. తల్లిదండ్రులు జీవితమే ఇస్తారు..!!

Hope you liked these Amma quotes in telugu. please do comment below so that we can bring more awesome amma quotes in Telugu. 
Newest Older

Related Posts

Post a Comment